మగ బిడ్డకు జన్మనిచ్చిన సానియా మీర్జా

Submitted by Likhitha on Tue, 10/30/2018 - 11:46
మగ బిడ్డకు జన్మనిచ్చిన సానియా మీర్జా

                   భారత టెన్నీస్ స్టార్ సానియా మీర్జా పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయమై ఆమె భర్త, పాక్ క్రీడాకారుడు షోయెబ్ మాలిక్ సోషల్ మీడియాలో "ఈ శుభవార్త మీ అందిరితో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. నా భార్య కూడా ఆరోగ్యంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆశీస్సులకు ధన్యవాదాలు" అని వెల్లడిస్తూ ‘బేబీ మీర్జా మాలిక్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. సానియా, షోయెబ్ మాలిక్ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసారు. వీరిద్దరికి 2010లో వివాహం జరిగింది. తొలి బిడ్డకు జన్మనిచ్చిన సందర్భంగా షోయెబ్‌ మాలిక్‌ ఆనందానికి అవధుల్లేకుండాపోయానని, ఆయన సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారని అతని‌ మేనేజర్‌ మీడియా ద్వారా వెల్లడించారు.

Tennis player
Sania Mirza
Gives Birth
Baby Boy
Shoaib Malik
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Tennis Player Sania Mirza Gives Birth to Baby Boy
Video URL

YOU MAY LIKE