ఆలయంలో చోరి..

Submitted by Likhitha on Sat, 11/03/2018 - 09:40
ఆలయంలో చోరి..

                          యాదాద్రి భువనగిరి జిల్లా,  భువనగిరి పట్టణంలోని ఆలయంలో గత రాత్రి చోరి జరిగింది. ఆలయంలోని కుమార స్వామి, అయ్యప్ప గణపతి పంచలోహ విగ్రహాలను దుండగులు అపహరించారు. విగ్రహాల ఖరీదు  సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. విగ్రహాలు చోరికి గురి కావడంతో అయ్యప్ప భక్తులు ఆలయానికి చేరుకొని నిరసన తెలిపారు. దొంగలను పట్టుకొని వెంటనే శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

YADADRI
bhuvanagiri
Temple
theft
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Theft in Temple in Bhuvanagiri

YOU MAY LIKE