కాటారం మండలంలో వైభవంగా గిరిజన ఉత్సవం

Submitted by ganesh on Sun, 11/04/2018 - 21:17
కాటారం మండలంలో వైభవంగా గిరిజన ఉత్సవం

                    జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో గిరిజన సాంస్కృతిక కళా ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తాజా మాజీ  ఎమ్మెల్యే పుట్టా మధు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నఉత్సవాల్లో మంథని నియోజవర్గానికి చెందిన గిరిజనలు పాల్గొని నృత్యాలు, కళా రూపాలతో అలరించారు. గిరిజన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు.  గిరిజనుల సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసిందని పుట్టా మధు అన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ టీఆర్ఎస్ మేనిఫెస్టో అనేక హామీలు పొందుపరిచినట్లు వివరించారు. 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో గిరిజనులకు ఎలాంటి మేలు జరగలేదని విమర్శించారు.

Tribal festival
cottage zone
Jai Shankar
Cultural Activities
Tribal festival News
Tribal festival Breakings
Tribal festival Breaking Updates
Tribal festival Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Tribal festival is going exquisite beauty of the cottage zone

YOU MAY LIKE