ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ అభ్యర్ధి...

Submitted by ganesh on Thu, 11/08/2018 - 19:36
ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ అభ్యర్ధి...

                  పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని  కళ్యాణ్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్ధి... తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి.... దేశంలోనే మొదటి స్ధానంలో ఉందని సోమారపు సత్యనారాయణ పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్.....  వందకు పైగా  స్ధానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో తనను గెలిపించాలని సత్యనారాయణ ప్రజలను కోరారు.

TRS
trs party
Somaravu
SATYANARAYANA
Somaravu Satyanarayana
Somaravu Satyanarayana News
Somaravu Satyanarayana Breakings
Somaravu Satyanarayana Breaking News
Somaravu Satyanarayana Breaking Updates
Somaravu Satyanarayana Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
TRS candidate for election campaign

YOU MAY LIKE