తెరాస నాయకుడి దారుణ హత్య

Submitted by Likhitha on Tue, 11/06/2018 - 11:10
తెరాస నాయకుడి దారుణ హత్య

                     వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్ పూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ నాయకుడు నారాయణరెడ్డి హత్య సంచలనం రేకెత్తిస్తోంది. ఈరోజు ఉదయం పొలానికి వెళ్తున్న నారాయణరెడ్డిపై  ప్రత్యర్థులు రాళ్లతో దాడి చేసి కొట్టి చంపారు. నారాయణరెడ్డి హత్యతో ఆగ్రహించిన ఆయన అనుచరులు కాంగ్రెస్ నాయకులపై దాడిచేశారు. దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్య, అనంతర పరిణామాలతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

TRS Leader
Narayana Reddy
MURDER
Vikarabad
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
TRS Leader Murdered in Vikarabad

YOU MAY LIKE