ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దుశ్చర్యలకు పాల్పడుతోంది : దొంతి మాధవరెడ్డి

Submitted by ganesh on Thu, 11/08/2018 - 21:19
ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దుశ్చర్యలకు పాల్పడుతోంది : దొంతి మాధవరెడ్డి

                   ఓటమి భయంతోనే అధికార పార్టీ దుశ్చర్యలకు పాల్పడుతోందని నర్సంపేట తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తాళం పగులగొట్టి అధికారులు తనిఖీలు నిర్వహించడాన్ని దొంతి మాధవరెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పెరుగున్న ఆదరణ చూసి... ఎక్కడ ఓడిపోతామోనన్న భయంతోనే టీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని విమర్శించారు. నిబంధనలకు విరుధ్దంగా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

Madav Reddy
Madav Reddy News
Madav Reddy Breakings
Madav Reddy Breaking News
Madav Reddy Breaking Updates
Madav Reddy Update News
Madav ReddyNews Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Trs Waste Politics

YOU MAY LIKE