టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

Submitted by Likhitha on Thu, 11/08/2018 - 11:07
టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

                      తెలంగాణ టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు కాసేపట్లో సమావేశం కానున్నారు. మహాకూటమి సీట్ల సర్దుబాటు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చినందున ఇక పార్టీ అభ్యర్దుల ఎంపికపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో ఆయా నియెజకవర్గాల్లో పరిస్థితిని తెలంగాణ నేతలు చంద్రబాబుకు వివరించనున్నారు. ఎన్నికల కోసం ఆరుగురు సీనియర్ నేతలతో పార్టీ వివిధ కమిటీలు వేసింది. అభ్యర్థుల సమర్ధత, సామాజిక వర్గాల ప్రాతిపదికన ఇప్పటికే ఓ జాబితా రూపొందించిన నేతలు.. ఆ వివరాలను చంద్రబాబు ముందుంచనున్నారు. మేనిఫెస్టోలోని అంశాలను కూడా చంద్రబాబుకు వివరించనున్నారు.

cm chandrababu
AP CM Chandrababu Naidu
telangana
TTDP Leaders
Mahakutami Seats Issue
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
TTDP Leaders To Meet AP CM Chandrababu Naidu over Mahakutami Seats Issue

YOU MAY LIKE