నేటితో నోట్ల రద్దుకు రెండేళ్లు పూర్తి

Submitted by Likhitha on Thu, 11/08/2018 - 08:18
నేటితో నోట్ల రద్దుకు రెండేళ్లు పూర్తి

                    దేశంలో పెద్ద నోట్ల రద్దుకు నేటితో రేండేళ్లు పూర్తయయ్యాయి. 2016 నవంబర్ 8న ప్రధాని మోదీ 1000, 500 నోట్లు రద్దు చేస్తున్నట్టు తీసుకున్న నిర్ణయం దేశంలో ప్రకంపనలు పుట్టించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. నల్లధనం అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అప్పట్లో ప్రధాని ప్రకటించారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. బ్యాంకింగ్ వ్యవస్థతో పాటు దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా కుదేలైంది. ఏటీఎంలలో నగదు రాక ప్రజలు తీవ్ర అనేక పాట్లు పడ్డారు. ఏటీఎంల వద్ద క్యూలైన్లలో నిలబడలేక వంద మందికి పైగా మరణించారు. దేశ జీడీపీ కూడా మందగించింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించింది.

Demonetization
Notes Ban
Two years
pm modi
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
Two Years for Demonetization

YOU MAY LIKE