ముంబయిలో 360 బౌలింగ్

Submitted by ganesh on Thu, 11/08/2018 - 21:38
ముంబయిలో 360 బౌలింగ్

                    సాధారణంగా బ్యాటింగ్‌  లో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌  360 డిగ్రీల కోణంతో బ్యాటింగ్  చేశాడు. కానీ సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బంగా జట్ల మధ్య మ్యాచ్‌  జరిగింది. ఈ మ్యాచ్‌  లో ఉత్తర ప్రదేశ్‌  కు చెందిన ఆఫ్‌   స్పిన్నర్‌   శివసింగ్‌  వైవిధ్యం బౌలింగ్‌  చేశాడు. తొలిసారిగా 360 డిగ్రీల కోణంతో గుండ్రంగా తిరుగుతూ బౌలింగ్‌  చేశాడు. అయితే అతని విధానాన్ని తప్పుబట్టిన ఫీల్డ్‌  అంపైర్‌  దానిని డెడ్‌  బాల్‌  గా ప్రకటించాడు. దీంతో ఆశ్చర్యానికి గురైన సహచర ఆటగాళ్లు ఎందుకు డెడ్‌  బాల్‌  గా ప్రకటించారంటూ ప్రశ్నించారు. బ్యాట్స్‌  మెన్‌  ఏకాగ్రతను దెబ్బతీయాలనే  బౌలర్‌  ఈ విధంగా బంతి విసిరాడని.. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నాడు......

Bowiling
Varity Bowling
Bowiling News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Varity Bowiling

YOU MAY LIKE