విజయ్ మాల్యాకు చుక్కెదురు...

Submitted by ganesh on Fri, 11/30/2018 - 12:37
విజయ్ మాల్యాకు చుక్కెదురు...
  • విజయ్ మాల్యాకు ముంబయి కోర్టులో చుక్కెదురు

  • ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా ప్రకటించాలని పిటీషన్ దాఖలు చేసిన ఈడీ

  • విచారణను నిలుపుదల చేయాలని మాల్యా చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు

 

           విజయ్ మాల్యాకు ముబయిలోని మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా ప్రకటించాలని ఈడీ పిటీషన్ దాఖలు చేసింది.  ఈ పిటీషన్ విచారణను నిలుపుదల చేయాలని మాల్యా చేసిన విజ్ఞప్తిని...  న్యాయస్ధానం తాజాగా తిరస్కరించింది. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని చెల్లించకుండా...  దేశం విడిచి పారిపోయిన మాల్యా...  ప్రస్తుతం లండన్ లో తలదాచుకుంటున్నాడు. కొత్త మనీలాండరింగ్ చట్ట ప్రకారం ఆర్ధిక నేరాలకు పాల్పడిన వారిని ఉద్ధేశ పూర్వక రుణ ఎగవేతదారుగా ప్రకటించే అధికారం కోర్టులకు ఉంది. వీరి ఆస్తులను తక్షణం జప్తు చేయాలని... దేశం విడిచి పారిపోయినా... విచారణ ఎదుర్కొనేందుకు తిరిగి భారత్ కు వచ్చేందుకు విముఖత చూపినా మీలాండరింగ్ ప్రత్యేక న్యాయస్ధానాలు అరెస్ట్ వారెంట్ జారీ చేసే వీలుంది.

Vijay mallya
Vijay Mallya news
Vijay Mallya Breakings
Vijay Mallya Breaking News
Vijay Mallya BreakingUpdates
Vijay Mallya Latests
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Vijay Mallya had Get into Problems

YOU MAY LIKE