చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఫైర్...

Submitted by ganesh on Tue, 12/04/2018 - 12:55
చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఫైర్...
  • అక్రమ సొమ్మును చంద్రబాబు  ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు - విజయసాయి రెడ్డి

  • ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, బిజెపి రెండూ కూడా అన్యాయం చేశాయి - విజయసాయి రెడ్డి

  • చంద్రబాబు, లోకేష్ అవినీతి సొమ్మును ఎవరి పేరిట దాచారో బయటపెడతాం - విజయసాయి రెడ్డి

  • సొమ్ముతో గెలవాలనే  చంద్రబాబు కుట్రలకు ప్రజలు  ఓటుతో బుధ్ధి చెబుతారు - విజయసాయిరెడ్డి

 

          ప్రాజెక్టుల నిర్మాణాల్లో కమీషన్ల ద్వారా దోచుకున్న అక్రమ సొమ్మును సీఎం చంద్రబాబు ఇతర రాష్ట్రాల ఎన్నికలకు ఖర్చు చేస్తున్నారని  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, బిజెపి రెండూ అన్యాయం చేశాయని విజయసాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ అవినీతిలో హిమాలయాలంత ఎత్తుకు ఎదిగారని, వీరు దోచుకున్న సొమ్మును ఎవరి పేరిట దాస్తున్నారో త్వరలోనే బయటపెడతామని ఆయన హెచ్చరించారు. అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలనే చంద్రబాబు కుట్రలు ప్రజలంతా గమనిస్తున్నారని, టీడిపికి ఓటుతో బుధ్ధి చెబుతారని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

chandrababu
vijay sai reddy
chandrababu news
Vijay Sai Reddy News
Vijay Sai Reddy Fires
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Vijay Sai Reddy Fires On Chandrababu

YOU MAY LIKE