కామారెడ్డి జిల్లా-రామారెడ్డి మండలంలో 50శాతం ఓట్లు గల్లంతు

Submitted by ganesh on Fri, 12/07/2018 - 11:55
కామారెడ్డి జిల్లా-రామారెడ్డి మండలంలో 50శాతం ఓట్లు గల్లంతు
  • కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలో 50శాతం ఓట్లు గల్లంతు

  • పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనకు దిగిన ఓటర్లు

  • పరిస్థితి ఉద్రిక్తం, భారీగా మోహరించిన పోలీసులు

 

        కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలో ఓట్ల గల్లంతు కలకలం రేగింది. మండలం దాదాపు 50శాతం ఓట్లు గల్లంతు కావడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొడంతో భారీగా పోలీసులను మోహరించారు.

Votes
Votes Missing
telangana
Telangana NEWS
Telangana updates
Vote Missing Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Votes Are Available Missing

YOU MAY LIKE