డిమానిటైజేషన్ తో కేంద్రం ఏం సాధించింది..?

Submitted by ganesh on Thu, 11/08/2018 - 18:27
డిమానిటైజేషన్ తో కేంద్రం ఏం సాధించింది..?

                  డిమానిటైజేషన్ పై ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం నోట్ల రద్దు వంటిసాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని జైట్లీ తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటే.. నోట్ల రద్దు  ఫలితమేంటో ఇప్పటికీ తెలియడం లేదని మాజీ ఆర్ధికమంత్రి  చిదంబరం  విమర్శించారు.   దేశాన్ని నగదు నుంచి డిజిటల్‌ లావాదేవీల వైపు తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని వల్ల పన్ను ఆదాయం, పన్ను చెల్లింపులు పెరుగాయని జైట్లీ చెప్పుకొచ్చారు.    డిమానిటైజేషన్ తో పేదలకు కొట్టి పెద్దోళ్లకు ఆ ఫలితాలను పంచారని చిదరంబరం విమర్శించారు. ఇదో అధికారిక మనీలాండరింగ్ గా చిదంబరం అభివర్ణించారు.  ఈ నాలుగున్నరేళ్లలో మోదీ ఏ ఒక్క హామీని నిర్ధిష్టంగా నిలబెట్టుకోలేకపోయారని విమర్శల దాడి చేశారు.

ARUN
Demonstration
Demonstration News
Demonstration Updates
Demonstration Update News
Demonstration Breakings
Demonstration Breaking Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
What Center do with Demonization

YOU MAY LIKE