నాని రెంజ్ పెరిగే ఛాన్స్ ఏంత..?

Submitted by ganesh on Sat, 11/03/2018 - 19:57
నాని రెంజ్ పెరిగే ఛాన్స్ ఏంత..?

                      విక్ర‌మ్ కె.కుమార్ ...ఢిఫరెంట్ స్టోరిస్ తో సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్. కథ కనక్ట్ అయితే బాక్సాఫీస్ ని షెక్ చేసే ఫీల్మ్ మేకర్. ఇప్పటికే మనం ,24 అంటూ వేరైటి సినిమాలు తీసి ఆడియాన్స్ ని థ్రిల్ చేసాడు.కాని రిసెంట్ గా వచ్చిన హలో ...షాక్ ఇవ్వడంతో తన సీన్ మారింది.బన్నీతో సినిమా అంటూ కామెంట్స్ వినిపించిన ఎందుకో ఫైనాల్ కాని దుస్దితి. అందుకే ఇప్పుడు కొత్త ప్లాన్ అప్లయ్ చేస్తున్నాడు.నేచుర‌ల్ స్టార్ నాని తో తన నెక్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నాడు.మరి ఈసారైన తన సీన్ మారుతుందా?.ఈ సినిమాతో నాని రెంజ్ పెరిగే ఛాన్స్ ఏంత?.ఇప్పుడు చూద్దాం.

                        నేచుర‌ల్ స్టార్ నాని, డిఫ‌రెంట్ చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతుందంటూ గతంలో ఓ టాక్ ఊపందుకుంది.కానీ నానికి ఆ సినిమా ఎందుకో అప్పట్లో చేయాలని అనిపించలేదు.అలా అని విక్రమ్ కుమార్ తో సమస్యకాదు, మరేదో వుందని గుసగుసలు వినిపించాయి. దింతో ఈ డైరెక్టర్  బన్నీ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.కథ కహానిలు కూడా రెడీ చేసాడు. కాని స్టోరి సెట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ లాక్ అయింది. సెకండ్ హాఫ్ మారుస్తున్నారు  అంటూ రక రకాల కామెంట్స్ వినిపించిన ఎది ఫైనాల్ కాలెదు.చివరకి బన్నీ మూవి నుంచి విక్రమ్ బ్యాక్ స్టేప్ వేస్తే...త్రివిక్రమ్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు.

                        విక్రమ్ బన్నీ సినిమా నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు మళ్లీ పాత కాంబినేషన్ తెరమీదకు వచ్చింది. హీరో నాని ప్రస్తుతం చేస్తున్న జెర్సీ సినిమా తరువాత మరే సినిమా అన్నది ఇప్పటిదాకా కమిట్ కాలేదు. తాజ సమచారం ప్రకారం విక్రమ్ కుమార్ తో తన నెక్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది.నిజానికి గతంలో నానికి విక్రమ్ ఒక కథ చెప్పడం - దానికి నాని ఓకే చెప్పడం జరిగింది.ఇప్పుడు ఆ కథలో చిన్న చిన్న మార్పులు చేసి మరోసారి నాని దగ్గరకు బౌండ్ స్ర్కీప్ట్ తెచ్చే పనిలో బిజీ అయ్యడట విక్రమ్.

                        మొత్తనికి విక్రమ్ కుమార్ తో నాని సినిమా ఫిక్స్ అయింది. అయితే నిర్మాత ఎవరు అన్నది ఇంకా తెలాల్సి ఉంది. ఎందుకంటే విక్రమ్ కుమార్ దగ్గర  ఇప్పటికే  రెండు మూడు అడ్వాన్స్ లు వున్నాయి. వాటిల్లో అశ్వనీదత్ పస్ట్ ప్లేస్ లో ఉంటే , మహేష్ సోదరి మంజుల దీ సెకండ్ ప్లేస్ .అయితే నానికి అశ్వనీదత్ బ్యానర్ తో మంచి అనుబంధం వుంది కాబట్టి, ఆ బ్యానర్ కే చేసే అవకాశం వుందని తెలుస్తోంది.మొత్తనికి విక్రమ్ కుమార్ తో నాని సినిమా అనే సరికి టాలీవుడ్ లో ఈక్వెషన్స్ మారుతున్నాయ్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చే సినిమా హిట్ అయితే నాని రెంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.మరి ఈ అవకాశన్ని నాని ఎలా ఉపయోగించుకుంటాడో వెచి చూడాల్సిందే

Nani
Nani NEWS
Nani Breakings
nani Breaking Updates
Nani Update News
Nani News Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
What Was The Nani Range

YOU MAY LIKE