మద్యం షాపులు బంద్‌...

Submitted by ganesh on Wed, 12/05/2018 - 16:58
మద్యం షాపులు బంద్‌...

                  ఎన్నికలను పురస్కరించుకుని ఎక్సైజ్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తెలంగాణలో ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని అన్ని మద్యం షాపులను బుధవారం సాయంత్రం 5 నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు బంద్‌ ఉంటాయని ఎక్సైజ్‌ అదికార్లు తెలిపారు. మంగళవారం ఆయాస్టేషన్ లలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతుా .. వైన్‌షాపులు, బార్లు, క్లబ్‌లు,కల్లు కాంపౌండ్‌లు పూర్తిగా బంద్‌ ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ఆయా మద్యం షాపులకు నోటీసులు జారీ చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎవరైనా అక్రమంగా మద్యం బాటిల్స్‌ అమ్మితే జైలుకు పంపిస్తామని ఎక్స్సైజ్ అదికారులు హెచ్చరించారు.

Wine
Wine Shop
Wine Shop Closed
Wine Shop Closed News
Wine Shop Closed Latests
Wine Shop Closed Latest News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Wine Shop Closed

YOU MAY LIKE