ఆరు స్వర్ణాలను గెలిచిన తొలి మహిళా బాక్సర్

Submitted by ganesh on Sat, 11/24/2018 - 18:08
ఆరు స్వర్ణాలను గెలిచిన తొలి మహిళా బాక్సర్

                  మణిపురి మణిపూస, ప్రపంచ స్టార్ బాక్సర్ మేరీ కోమ్ సంచలనం సృష్టించారు. ఇప్పటికే ఐదు స్వర్ణాలను సాధించిన ఆమె మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మేరీకోమ్. ఆరు స్వర్ణాలను గెలుచుకున్న తొలి మహిళా బాక్సర్ గా రికార్డులకెక్కారు. మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ షిప్ 48 కేజీల విభాగం ఫైనల్స్ లో ఉక్రెయిన్ కు చెందిన హనా ఒఖోటాను మట్టి కరిపించారు. స్వర్ణం కైవసం చేసుకున్న మేరీ కోమ్ ఉద్వేగానికి గురయ్యారు. తనను నిత్యం అభిమానిస్తూ అండగా నిలిచిన అభిమానులకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలిపారు. 2020 టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

A Women Boxer
Boxer News
Boxer Updates
Boxer Update News
Boxer Latest Updates
Boxer Latest Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
A Women Boxer Won 6 Gold medels

YOU MAY LIKE