స్తంభించిన యూట్యూబ్ సేవలు

Submitted by ganesh on Wed, 10/17/2018 - 11:20
స్తంభించిన యూట్యూబ్ సేవలు

                  యూట్యూబ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో వరల్డ్ వైడ్ గా యూట్యూప్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. వెబ్ సైట్ తో పాటు యూట్యూప్ యాప్స్ సైతం స్తంభించిపోయాయి. ఒక్కసారిగా యూట్యూబ్ సేవలు నిలిచిపోవడంతో... కోట్లాది మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

youtube
Youtube Services
Youtube News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Youtube Services Stop

YOU MAY LIKE