రాష్ట్రంలో వాహనాలకు ఏపి 39 సిరీస్...

Submitted by ganesh on Fri, 12/07/2018 - 12:16
రాష్ట్రంలో వాహనాలకు ఏపి 39 సిరీస్...
  • రాష్ట్రంలో వాహనాలకు ఏపి 39 సిరీస్

  • ఆంధ్రప్రదేశ్ వాహనాల రిజిష్ట్రేషన్ ను ఏపి 39 నెంబర్ పరిధిలోకి తేవాలని రవాణా శాఖ నిర్ణయం

  • ఇప్పటివరకు అమల్లో ఉన్న జిల్లాకో ప్రత్యేక కోడ్ నిబంధనకు ముగింపు పలకనున్న ప్రభుత్వం

 

           ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనాల రిజిష్ట్రేషన్ కు ఇప్పటివరకు ఉన్న జిల్లాకో ప్రత్యేక కోడ్ నిబంధనకు ప్రభుత్వం స్వస్ధి పలకనుంది. రాష్ట్రం మొత్తాన్ని ఏపి 39 అనే  ఒకే నెంబర్ పరిధిలోకి తేవాలని రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రజాభిప్రాయం కోరుతూ నవంబర్ రెండవ వారంలో నోటిఫికేషన్ జారీ చేసింది, అయితే ప్రజల నుండి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఒకే నంబర్ విధానంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై  ఏపి 39 సంఖ్యను రాష్ట్రంలోని అన్ని విహనాల రిజిష్ట్రేషన్లకు అమలు చేయనున్నారు.

ap vehicle registration
ap vehicle registration News
ap vehicle registration Breakings
ap vehicle registration Breaking News
ap vehicle registration Breaking Updates
ap vehicle registration Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash NewsHyderabad Updates
ap vehicle registration Changed To AP39

YOU MAY LIKE