జిల్లాలో పర్యటించిన కేంద్ర కరువు బృంద సభ్యులు

Submitted by ganesh on Thu, 12/06/2018 - 16:08
జిల్లాలో పర్యటించిన కేంద్ర కరువు బృంద సభ్యులు
  • జిల్లాలో పర్యటించిన కేంద్ర కరువు బృంద సభ్యులు

  • సభ్యులను కలిసిన జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్

  • కరువు తీవ్రత పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

  • క్షేత్రస్థాయిలో పరిశీలించాకే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక

 

          కడపలో కరువు నివారణ చర్యల కోసం రూ. 274 కోట్ల రూపాయల ఆర్థిక సాయం కోసం కేంద్ర బృందానికి ప్రతిపాదనలు అందించినట్లు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర కరువు బృంద సభ్యులను కలెక్టర్ కడప ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో కలిశారు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను ఫొటోల రూపంలో వారికి వివరించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కరువు తీవ్రత తెలిసిందని, క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించి వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకుంటామని కరువు బృంద సభ్యులు పేర్కొన్నారు. నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.

Central Famine members
Central Famine members News
Central Famine members breakings
Central Famine members Breaking News
Central Famine members Breaking Updates
Central Famine members Latests
Central Famine members Latest News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Central Famine members visited District

YOU MAY LIKE