కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Submitted by ganesh on Fri, 11/09/2018 - 16:26
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు

                      నకిరేకల్ సీటు చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకుంటే తాను నల్గొండ నుంచి పోటీలో తప్పుకుంటానని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నార్కెట్ పల్లిలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. వేముల వీరేశం అరాచాకాలకు చమర గీతం పాడాలంటూ కార్యాకర్తలకు పిలుపునిచ్చారు. ఉత్తమ్, జానా మాటాలను విని రాహుల్ గాంధీ చిరుమర్తికి టికెట్ ఇవ్వకుంటే.. వారు కేటాయించిన అభ్యర్థిని ఓడిస్తానని స్పష్టం చేశారు.  రెండో లిస్ట్ లో చిరుమర్తికి టికెట్ వస్తుందని.. కార్యకర్తలు ఆందోళన చెందవద్దంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సర్ధిచెప్పుకొచ్చారు...

komatireddy venkat reddy
komatireddy venkat reddy News
komatireddy venkat reddy Breakings
komatireddy venkat reddy Breaking News
Komatireddy Venkat Reddy Breaking Updates
komatireddy venkat reddy Update News
komatireddy venkat reddy News Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Congress leader Komatireddy Venkat Reddy is sensational comments

YOU MAY LIKE