టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలపై వివాదం

Submitted by ganesh on Fri, 11/09/2018 - 15:05
టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలపై వివాదం

                    టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలపై మరోసారి వివాదం చెలరేగుతోంది. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా అంశంపై రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శించుకుంటూ, ధర్నాలు ఆందోళనలకు దిగుతున్నాయి. అప్పట్లో బి.జె.పి సహా తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాయి. అదే విధంగా ప్రస్తుత జె.డి.యెస్, కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు కూడా టిప్పు జయంతి ఉత్సవాల్ని కొనసాగించాలని నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా రేపు బంద్ సహా ఆందోళనలు చేపట్టనున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించడంతో ఆందోళనకర వాతావరణం కనిపిస్తోంది. శాంతిభద్రతల్ని కాపాడేందుకు భారీ స్థాయిలో పోలీసు బలగాలను రంగంలోకి దించుతోంది కర్నాటక ప్రభుత్వం.

Tipu Sultan's birthday celebrations
Tipu Sultan's birthday celebrations News
Tipu Sultan's birthday celebrations Breaking News
Tipu Sultan's birthday celebrations Breaking Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Controversy over Tipu Sultan's birthday celebrations

YOU MAY LIKE