కాంగ్రెస్- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

Submitted by ganesh on Fri, 12/07/2018 - 11:37
కాంగ్రెస్- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

                  మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్- బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడడంతో ఆయనకు గాయాలయ్యాయి. అమనగల్ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి.  తెలిసి కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అక్కడకు చేరుకోగా ఆయనపై కూడా బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడడంతో గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని అక్కడనుంచి పంపించివేశారు.

BJP
Congress
CONGRESS News
bjp news
Fight
Fight Betwwen Bjp- congress
CONGRESS Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Disturbances Between Congress and BJP

YOU MAY LIKE