భురకా ధరించి నకిలీ ఓట్లు...

Submitted by ganesh on Thu, 12/06/2018 - 15:56
భురకా ధరించి నకిలీ ఓట్లు...
  • పోలింగ్ సమయంలో అక్రమాలకు పాల్పడే అవకాశంపై హైకోర్టును ఆశ్రయించిన ప్రజాకూటమి అభ్యర్థి

  • పాతబస్తీలోని 8 నియోజకవర్గాల్లో అక్రమాలు జరిగే అవకాశం ఉందటూ పిటిషన్ వేసిన ఫిరోజ్ ఖాన్

  • నాంపల్లి సహా 8 నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి రిపోర్టును సమర్పించాలని హైకోర్టు ఆదేశం

  • భురకా ధరించి నకిలీ ఓట్లు వేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపిన పిటిషనర్

  • డిజిటల్ సీసీ కెమెరాలతో పోలింగ్ తీరును రికార్డు చేయాలని ఆదేశం

  • పోటీలో ఉన్న అభ్యర్థులను పోలింగ్ బూత్ లోకి అనుమతించవద్దని ఆదేశం

  • పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో అభ్యర్థులు ఉండాలని హైకోర్టు ఆదేశం

          హైదరాబాద్ లో నాంపల్లి సహా 8 నియోజకవర్గాల్లో అక్రమాలు జరిగే అవకాశం ఉందని ప్రజా కూటమి అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిరోజ్ ఖాన్ పిటిషన్ ను విచారించిన ఉన్నత న్యాయస్థానం... కీలక ఆదేశాలు జారీ చేసింది. పాతబస్తీలోని 8 నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి రిపోర్టును సమర్పించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. భురకా ధరించి కొంతమంది నకిలీ ఓట్లు వేసే అవకాశం ఉందని... పోలింగ్ కేంద్రాల్లో డిజిటల్ సీసీ కెమెరాలతో పోలింగ్ తీరును రికార్డు చేయాలని హైకోర్టు ఆదేశించింది.....

Votes
Vote News
Vote Breakings
Vote Breaking Updates
Duplicate votes
Duplicate votes News
Duplicate votes Breakings
Duplicate votes Breaking Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Duplicate votes wearing Beard

YOU MAY LIKE