పోలింగ్ బూత్ లో ప్రారంభంకాని పోలింగ్

Submitted by ganesh on Fri, 12/07/2018 - 10:55
పోలింగ్ బూత్ లో ప్రారంభంకాని పోలింగ్
  • హైదరాబాద్:  పోలింగ్ బూత్ లో ప్రారంభంకాని పోలింగ్

  • ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్

  • క్యూలైన్లో వేచి ఉన్న హైదరాబాద్ సీపీ అంజనీకుమార్

పోలింగ్ బూత్ లో ప్రారంభంకాని పోలింగ్

  •  కొడంగల్                 

                 వికారాబాద్ జిల్లా, కొడంగల్ లో ఇంకా పోలింగ్ ప్రారంభంకాలేదు. ఈవీఎంలు స్టార్ట్ అవకపోవడంతో సిబ్బంది సరిచేస్తున్నారు. టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ ఆధ్వర్యంలో ఈవీఎలను చెక్ చేస్తున్నారు. దీంతో పోలింగ్ ఆలస్యంగా మొదలుకానుంది.

పోలింగ్ బూత్ లో ప్రారంభంకాని పోలింగ్

  • భూపాలపల్లి

                భూపాలపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఇంకా ప్రారంభంకాలేదు.మరోవైపు ఉదయం 7గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

  • అంబర్పేట్ 

                   హైదరాబాద్ అంబర్ పేట్  పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఇంకా ప్రారంభంకాలేదు. ఉదయం 7గంటలకే పోలింగ్ బూత్ కు చేరుకున్న హైదరాబాద్ పోలింగ్ కమిషనర్ అంజనీ కుమార్ క్యూ లైన్లో వేచి ఉన్నారు.

Polling
ELECTIONS
Election News
Election Updates
Ecms
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Election Did Not Started In Some Poling Centers

YOU MAY LIKE