హైదరాబాద్: కూకట్ పల్లిలో చాలా చోట్ల పనిచేయని ఈవీఎంలు

Submitted by ganesh on Fri, 12/07/2018 - 11:18
హైదరాబాద్: కూకట్ పల్లిలో చాలా చోట్ల పనిచేయని ఈవీఎంలు
  • హైదరాబాద్: కూకట్ పల్లిలో చాలా చోట్ల పనిచేయని ఈవీఎంలు

  • ఇంకా ప్రారంభంకాని పోలింగ్

  • క్యూలైన్లో వేచి ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు

 

          హైదరాబాద్ కూకట్ పల్లి నియోజకవర్గంలో చాలా చోట్ల ఇంకా పోలింగ్ మొదలుకాలేదు. ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. కూకట్ పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు క్యూలైన్లో వేచి ఉన్నారు.

hyderabad
ELECTIONS
Telangana Elections
telangana
Voters
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Elections Did Not Start

YOU MAY LIKE