హైదరాబాద్ సదర్ ఉత్సవ వేడుకలు

Submitted by ganesh on Fri, 11/09/2018 - 12:11
హైదరాబాద్ సదర్ ఉత్సవ వేడుకలు

                   దీపావళి పండుగైన రెండో రోజు యాదవులంతా ఒక్కటంటూ తమ ఐక్యతను, సంస్కృతిని చాటుతూ సదర్‌ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.... ఈ సమ్మేళనంలో మేలు జాతి దున్నపోతులు విన్యాసాలతో కనువిందు చేశాయి.. శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్,కొండాపూర్,కొత్త గూడ ప్రాంతాల్లో సదర్ వేడుకలు అంబరాన్నిఅంటాయి..... రంగు రంగు కాంతులతో, డప్పు వాయిద్యాలతో నృత్యాలతో కనుల విందుగా జరిగిన ఈ  ఉత్సవాలను చూడటానికి  స్థానికులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కొండాపూర్ లోని చంద్ర శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

Sadar Festival celebrations
Sadar Festival celebrations News
Sadar Festival celebrations Breakings
Sadar Festival celebrations Breaking News
Sadar Festival celebrations Breaking Update
Sadar Festival celebrations Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Hyderabad Sadar Festival celebrations

YOU MAY LIKE