యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం

Submitted by ganesh on Fri, 11/09/2018 - 10:59
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం

                       యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిలాయి గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లో ఎవరులేని సమయంలో గుర్తు తెలియని దుండగులు వృద్ధురాలు మల్లమ్మను అతి కిరాతకంగా కత్తి పొడిచి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. వృద్ధురాలు మల్లమ్మకు నలుగురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నట్లు తెలుస్తోంది. మల్లమ్మ హత్యతో పిలాయి గ్రామస్థులు భయాంధోళనకు గురవుతున్నారు.

old Women
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
One Women Died

YOU MAY LIKE