ఇంధిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద రోడ్డు ప్రమాదం

Submitted by ganesh on Fri, 11/09/2018 - 16:39
ఇంధిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద రోడ్డు ప్రమాదం

                      విజయవాడ ఇందిరా గాంధి మున్సిపల్  స్టేడియం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న భైక్ అదుపు తప్పింది క్రింద పడిపోయింది. ఈ క్రమంలో బైక్ మీద  వెళ్తున్న ఇద్దరు చిన్నారులు జారిపడ్డారు. దీంతో వెనుక నుండి వచ్చి మరో వాహనం చిన్నారులని ఢీ కొట్టింది. తీవ్రగాయాల పాలైన చిన్నారులని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందులో రహేన్ అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Road Accident
Road Accident news
Road accident updates
child
Road Accident Breakings
Road Accident breaking news
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Road accident at Indira Gandhi Municipal Stadium

YOU MAY LIKE