కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ పై రాళ్లతో దాడి

Submitted by ganesh on Fri, 12/07/2018 - 11:45
కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ పై రాళ్లతో దాడి
  • నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తిలో ఉద్రిక్తత

  • కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ పై రాళ్లతో దాడి చేసిన బీజేపీ కార్యకర్తలు

  • అమనగల్ మండలం, జంగారెడ్డిపల్లి పోలింగ్ బూత్ ను పరిశీలిస్తుండగా రాళ్లదాడి

  • రాళ్లు రువ్వడంతో వంశీచంద్ కు గాయాలు

  • అమనగల్ వైద్యులు ట్రీట్ మెంట్ ఇవ్వకపోవడంతో నిమ్స్ కు తరలింపు

 

          నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. అమనగల్ మండలం, జంగారెడ్డిపల్లి పోలింగ్ బూత్ ను పరిశీలించేందుకు వెళ్లిన వంశీ చంద్ పై బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఆయ కిందపడిపోయారు. స్థానిక ఆస్పత్రిలో వైద్యం అందించలేమని డాక్టర్లు చేతులెత్తేయడంతో ఆయన్ని 108 వాహనంలో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Congress
Congress Leader
Congress Leader Updates
Congress Leader Breakings
Congress Breaking Updates
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Stones Attack on Congress Leader

YOU MAY LIKE