శ్రీశైలంలో ఉద్రిక్తత

Submitted by ganesh on Fri, 11/09/2018 - 17:16
శ్రీశైలంలో ఉద్రిక్తత

                        కర్నూలు జిల్లా, శ్రీశైలంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ రేగింది. శ్రీశైలంలోని నంది మండపం సమీంలోని ఖాళీ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి తీసుకున్న టీడీపీ కార్యకర్తలు.. అక్కడే నడుస్తున్న మొబైల్ కాంటీన్ ను తొలగించాల్సిందిగా కోరారు. మొబైల్ కాంటీన్  నిర్వాహకులు వైసీపీ కార్యకర్తలు కావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈనేపథ్యంలో వైసీపీ కార్యకర్త ప్రభావకతిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

Tension in Srisailam
Tension in Srisailam News
Tension in Srisailam Breakings
Tension in Srisailam Breaking News
Tension in Srisailam Updates
Tension in Srisailam News Updates
Tension in Srisailam Update News
AP24x7
AP24x7 news
AP24x7 telugu news
AP24x7 live
AP24x7 YouTube
AP24x7 Live News
AP24x7 exclusive
AP24X7 Live Telugu
AP24X7 Telugu
AP24X7 Telugu Live
TELUGU NEWS
AP24X7 Headlines
AP24X7 Flash News
Tension in Srisailam

YOU MAY LIKE