ప్రజలనుద్దేశించి మాట్లాడనున్న వైఎస్ జగన్..

jagan

కరోనా నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి సాయంత్రం 5 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు, కరోనాపై తీసుకుంటున్న చర్యలతో పాటు పలు విషయాల గురించి ఆయన వివరించే అవకాశం ఉంది. అదేవిదంగా నిత్యావసర సరకుల రేటులు ధరలను వ్యాపారులు భారీగా పెంచేశారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే జనాలు, విద్యార్థులు రాష్ట్ర సరిహద్దుల దగ్గరే ఆగిపోయి.. నానా ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం మీడియా మీట్‌లో వీరిని ఉద్దేశించి కూడా జగన్ ప్రసంగిస్తారని తెలుస్తోంది.