10 మంది వాలంటీర్లు రాజీనామా

Volunteers

ప్రకాశంజిల్లా, తుర్లపాడు మండలం, సీతానాగులవరంలో  పది మంది గ్రామవాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. రిజిగ్నేషన్ లెటర్లను పంచాయితీ కార్యదర్శికి అందజేశారు అనర్హులకు పెన్సన్లు మంజూరు చేయడం వల్ల గ్రామస్థులతో సమస్యలు వస్తున్నాయని... పంచాయితీ కార్యదర్శి మాధురిలత దృష్టికి తీసుకెళ్లినా  ఆమె పట్టించుకోకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు వాలంటీర్లు తెలిపారు.