ఏపీలో కరోనా @ 135

corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ఉదయం 9గంటల తర్వాత మరో ముగ్గురికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 135కి చేరింది. కాగా బాధితుల్లో దిల్లీలో మత పరమైన ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారే ఎక్కువమంది ఉన్నారని తెలిపారు.