జగ'మేత' చారిత్రక తప్పిదానికి ఏడాది : గోరంట్ల బుచ్చయ్య

Gorantla

వైసీపీ ప్రభుత్వం ఏడాది పరిపాలనపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘సంవత్సర కాలం మీ 'పాలన' మీ వాళ్ళ 'ఆలన' కే సరిపోయింది. ప్రస్తుత పరిపాలన ఎలావుందంటే "చుక్కాని లేని నావలా ఉంది". తీరమేమిటో.. గమ్యమేమిటో ..తెలియదు పాపం...!. జగ'మేత' చారిత్రక తప్పిదానికి ఏడాది’’ అంటూ గోరంట్ల ట్వీట్ చేశారు.