ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రజానాయకుడు వైఎస్ జగన్..

yv subbareddy

ఏపీలో వైసీపీ ఘనవిజయం సాధించి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టీటీడీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. 

''గత 12 నెలల కాలంలో,నవరత్నాలే కాకుండా,చెప్పనవి కూడా చేసి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేసే ప్రజానాయకుడు మన వైఎస్ జగన్  గారు భవిష్యత్తులో మరెన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆశిస్తున్నాను. ఈ శుభదినాన అభిమానులందరికీ నా శుభాకాంక్షలు'' అని ట్వీట్ చేసారు.