హై కోర్టులో విచారణకు హాజరైన గౌతమ్ సవాంగ్

Gowtham Sawang

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీ హై కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసులో డీజీపీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసు కు సంబందించిన నివేదికను విశాఖ సీనియర్ సివిల్  జడ్జి హై కోర్టు కు సమర్పించారు. కోర్టు ఉత్తర్వులతో జ్యూడిష విచారణను విశాఖ సీనియర్ జడ్జి పూర్తి చేసారు. నివేదిక ఆధారంగా డీజీపీని హై కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. గౌతమ్ సవాంగ్ హై కోర్టు కు హాజరయ్యారు.