25 వ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ...!

Submitted by ganesh on Sun, 12/16/2018 - 16:33
 • ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో 283 పరుగులతో ముగిసిన భారత్ ఇన్నింగ్స్

 • ఆదిలోనే వికెట్ కోల్పోయిన కోహ్లీసేన

 • ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ముందుకు నడిపించిన తెలుగు తేజం హనుమ విహారి

నైట్ క్లబ్ లో తొక్కిసలాట...

Submitted by ganesh on Sat, 12/08/2018 - 13:16
 • ఆరుగురు మృతి

 • నైట్ క్లబ్ లో తొక్కిసలాట, ఆరుగురు మృతి.. 

 • మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని స్థానిక అధికారుల వెల్లడి

కంట్రీ ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ బామ్మ ఇకలేరు..!

Submitted by ganesh on Wed, 12/05/2018 - 14:15

                    యూట్యూబ్ లో ఆమె వంటలు చాలా ఫేమస్. ఆ బామ్మగారి రుచులకు ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో అభిమానులున్నారు. కంట్రీ ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షలాది మందికి చేరువైన మస్తానమ్మ ఇకలేరు. వృద్ధాప్యం కారణంగా ఆమె స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు. 

తొలి ఫ్లైట్ వచ్చిందా..?

Submitted by ganesh on Tue, 12/04/2018 - 18:30
 • సింగపూర్ నుంచి గన్నవరంకు విమానాశ్రయానికి చేరుకున్న తొలి అంతర్జాతీయ సర్వీసు

 • 150 మంది ప్రయాణికులను సింగపూర్ నుంచి గన్నవరకు చేర్చిన ఇండిగో విమానం

 • సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

అమెరికా విదేశాంగ విధాన వ్యూహకర్త...

Submitted by ganesh on Sat, 12/01/2018 - 18:47
 • అమెరికా విదేశాంగ విధాన వ్యూహకర్త

 • గల్ఫ్ వార్ తో సద్ధాం హుస్సేన్ ను గడగడలాడించిన యోధుడు

 • అమెరికా 41వ అధ్యక్షుడు జార్జ్ హార్బర్ట్ వాకర్ బుష్ మృతి