Movies

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ల ఎవరో..?

Submitted by ganesh on Mon, 11/19/2018 - 13:38

                      టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్లలో టాప్ 2లో ఉంటాడు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ . ఇప్పటికే ఈ రాక్ స్టార్ పై రక రకాల  అఫైర్లు, పెళ్లి వార్తలు ఫీల్మ్ నగర్ లో చకెర్లు కొట్టాయ్. కాని  ఇప్పటి వరకు ఏది ఫైనాల్ కాలేదు.

హ్యాపీ బర్త్ డే నయనతార

Submitted by ganesh on Sun, 11/18/2018 - 15:07

                     మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అతిపెద్ద బడ్జెట్ లో చారిత్రక నేపథ్యంలో సైరా నరసింహారెడ్డి సినిమా వచ్చే ఏడాది తెరకెక్కనుంది.. ఈ రోజు నయనతార పుట్టిన రోజు సందర్భంగా సైరా టీం నయనతార మోషన్ టీజర్ ను రిలీజ్ చేసింది.. ఈ సినిమాలో నయనతార సిద్ధమ్మగా నటిస్తున్నట్లు చిత్ర టీం వెల్లడించింది. తెలుగు,తమిళం, హిందీ భాషాల్లో ఏకకాలంలో సినిమా విడుదలకు నిర్మాత రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నారు..

ముంబై వచ్చిన దీపికా-రణ్ వీర్

Submitted by ganesh on Sun, 11/18/2018 - 14:46

                  ఇటలీలో తమ వివాహాన్ని వైభవంగా జరుపుకున్న బాలీవుడ్ సెలబ్రిటీ జంట దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ లు ఈ ఉదయం ముంబై తిరిగి వచ్చారు. సంప్రదాయ దుస్తులు వచ్చిన జంటను చూసేందుకు ప్రయాణికులు, అభిమానులు  పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఎయిర్ పోర్టు అధికారులు ఈ జంటతో సెల్ఫీలు దిగాలని కోరగా..వారు అంగీకరించి కాసేపు సెల్ఫీలు దిగారు..నేరుగా నివాసానికి వెళ్లిన రణ్ వీర్, దీపికా జంటకు సంప్రదాయ రీతిలో బంధుమిత్రులు స్వాగతం పలికారు..

మహేషా మజాకానా..?

Submitted by ganesh on Fri, 11/16/2018 - 15:50

                  AMB Cinemas.. ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు. ఆ మల్టీప్లెక్స్ కి అఫీషియల్ బాస్ ఎవరో కూడా అందరికీ తెలిసే ఉంటుంది. మరెవరో కాదు.. మనందరి బిజినెస్ మ్యాన్.. శ్రీమంతుడు.. సీఎం భరత్.. అదే మహేష్ బాబు. మరి సూపర్ స్టార్ మహేషా మజాకానా..? AMB సినిమాస్ అన్న పేరుకు తగ్గట్టే.. అల్ట్రా రిచ్ లుక్ తో శ్రీమంతుడంత స్మార్ట్ గా ఉంది. మరి ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి.

స్టార్ హీరోలుకు చుక్కులు చూపించబోతున్న షకీలా...

Submitted by ganesh on Fri, 11/16/2018 - 15:35

                    షకీలా..ఒకప్పుడు సౌత్ సినీ పరిశ్రమలో ఓ సంచలనం.షకీలా సినిమా వస్తోందంటే మలయాళ చిత్రసీమ మొత్తం కంగారుపడి పోయే పరిస్థితి .అలాంటి షకీలా రియల్ లైఫ్ మాత్రం చాలా విషాదమయం.ఇప్పుడు అదే పాయింట్ ని తీసుకుని షకీలా బయోపిక్ ని తెరకెక్కిస్తోంది బాలీవుడ్ బ్యాచ్.ఇప్పటికే సగం షూటింగ్ కూడా ఫినిష్ చేసింది.ఇంత వరకు ఓకే..కాని ఈ సినిమా మలయాళ స్టార్ హీరోలుకు చుక్కులు చూపించబోతుందట.షకీలా కెరిర్ ని నశనం చేయడానికి వాళ్లు వేసిన ప్లాన్స్ ని ఈ సినిమాలో చూపించబోతున్నడట డైరెక్టర్ .ఇదే ఇప్పుడు మళ్లువుడ్ లో హాట్ టాపీక్ గా మారింది.

టాలీవుడ్ లో బయోపిక్ ల యుగం...

Submitted by ganesh on Fri, 11/16/2018 - 15:30

                         టాలీవుడ్ లో బయోపిక్ ల యుగం నడుస్తోంది.ఇప్పటికే భాక్సాఫీస్ దగ్గర మహానటి మ్యాజిక్ చేస్తే...దానికి తల తన్నేలా ఎన్టీఆర్ బయోపిక్ రెడీ అవుతుంది.ఇప్పటికే పస్ట్ పార్ట్ షూటింగ్ ఫినిష్ అవ్వడంతో సెంకడ్ పార్ట్ ఫై ఫోకస్ పెంచింది ఆ సినిమా యూనిట్. ఇంత వరకు ఓకే...కాని ఈ సినిమా సెకండ్ పార్ట్ అమ్మడానికి క్రిష్ నానా  పాట్లు పడుతున్నడట.రక రకాల ఫీలర్లు వదులుతు సెకండ్ పార్ట్  పై క్రేజ్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నడట.

చైతు-అఖిల్ గురించి నాగ్ ఎమ్మీ ఆలోచిస్తున్నాడో..?

Submitted by ganesh on Fri, 11/16/2018 - 14:44

                  టాలీవుడ్ లో కొడుకుల సుడి తిప్పే పనిలో బిజి అయినా హీరో అక్కినేని నాగర్జున. ఇప్పటికే చైతు కెరిర్ కి ఎన్నో రిపేర్లు చేసిన తాను ఇప్పుడు అఖిల్ కెరిర్ పై ఫోకస్ పెట్టాడు.

డైరెక్టర్ కి షాక్ ఇచ్చిన చిరు...

Submitted by ganesh on Fri, 11/16/2018 - 14:20

                    టాలీవుడ్ లో అదో భారీ బడ్జెట్ చిత్రం.  బాహుబలి రెంజ్ లో తెరకెక్కుతున్న హిస్టరికల్ మూవి.ఇప్పటికే సగం షూటింగ్ ఫినిష్ చేసిన  స్టార్ హీరో ఈమధ్య దర్శకుడి వ్యవహారంపై కస్సుబుస్సులాడుతున్నాడట. సొంత ప్రొడక్షన్ లో రూపొందే సినిమాకు స్టార్ హీరో తనయుడే నిర్మాత.  కానీ తను  వేరే పనుల్లో బిజీగా ఉండటంతో  నిర్మాత సీట్లో ఈ స్టార్ హీరోనే కూర్చోవాల్సి వస్తోందట.ఇదే ఆ సినిమా డైరెక్టర్ కి షాక్ ఇచ్చే మ్యాటర్ గా మారిందట.

దీప్-వీర్ ప్రేమ వివాహాం...

Submitted by ganesh on Thu, 11/15/2018 - 16:53

                     ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్. మెయిన్ గా చెప్పాలంటే.. స్టార్స్ అంతా వెడ్డింగ్ ఎనౌన్స్ మెంట్స్ తో ఫ్యాన్స్ కి షాకిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్ ఇంట.. మరో ప్రేమ జంట పెళ్లి పీటలెక్కుతోంది. అదే దీప్ వీర్ జంట. దీపిక పదుకొణె, రణ్ వీర్ సింగ్ ల జోడీ. మరి దీప్ వీర్ ల డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడి వరకూ వచ్చింది. వాళ్ళ పెళ్ళి వెన్యూ ముచ్చట్లేంటో మనమూ చూద్దాం..

మెగా టీం పెట్టిన మెలికెంటి..?

Submitted by ganesh on Thu, 11/15/2018 - 16:37

                     టాలీవుడ్ లో వరుస సక్సస్ లతో దూసుకుపోతున్న డైరెక్టర్ కోరటాల శివ. ఇప్పటి వరకు తిసిన 4 సినిమాలు బ్లాక్ బస్టార్ హిట్ అవ్వడంతో ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి హీరోలు క్యూ కడుతున్నారు.