తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటులు

Submitted by ganesh on Tue, 12/18/2018 - 17:41

సినీనటి శ్రీయ

 • శ్రీవారిని దర్శించుకున్న సినీనటి శ్రీయ

 • Vip దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్న శ్రీయ

 • అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలని శ్రీవారిని ప్రార్ధించానన్న శ్రీయ

          తిరుమల శ్రీవారిని సినీనటి శ్రీయ దర్శించుకున్నారు. ఉదయం vip దర్శన సమయంలో శ్రీయ స్వామి వారిని దర్శించుకున్నారు.  అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలని శ్రీవారిని ప్రార్ధించానని శ్రీయ తెలిపారు.

 

భక్తులతో కిక్కిరిసిన వైష్ణవాలయాలు...!

Submitted by ganesh on Tue, 12/18/2018 - 10:06

                         వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకునేందుకు భక్తులు భారీగా ఆలయాలకు తరలివచ్చారు. తిరుమల, ద్వారకా తిరుమల, అన్నవరం, యాదాద్రి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో అర్థరాత్రి ఒంటిగంట నుంచే శ్రీవారు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. మంత్రులు, ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు...!

Submitted by ganesh on Mon, 12/17/2018 - 12:25
 • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

 • వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్న గవర్నర్

 • వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో సౌకర్యాలపై ఆరా తీసిన గవర్నర్

కర్ణాటకలోని చామరాజనగర్ లో పెను విషాదం

Submitted by ganesh on Sat, 12/15/2018 - 17:31
 • కర్ణాటకలోని చామరాజనగర్ లో పెను విషాదం

 • కలుషిత ప్రసాదం తిని 11 మంది మృతి

 • కలుషిత ప్రసాదం వల్ల 150 మందికి పైగా అస్వస్థత

 • అస్వస్థతకు

జలమూరు మండలంలో భవానీపూజ

Submitted by ganesh on Sat, 12/15/2018 - 12:27
 • జలమూరు మండలం తమ్మపేటలో భవానీపూజ

 • కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన నిర్వాహకులు లోకేశ్వరరావు

 • పెద్ద సంఖ్యలో పాల్గొన్న భవానీ భక్తులు

 

శ్రీవారి ఆలయంలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం...

Submitted by ganesh on Mon, 12/10/2018 - 11:29
 • తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

 • వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమంజనం

 • కోయిల్ ఆళ్వార్ సందర్భంగా రేపు ఉదయం 11 గంటల వరకు దర్శనం నిలిపివేత

 

ఆత్మకు జెండర్ ఉంటుందా..?

Submitted by ganesh on Fri, 12/07/2018 - 15:21

                   తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా, శాస్ర్తోక్తంగా జరుగుతున్నాయి. వాహన సేవలు నయనానందకరంగా సాగుతున్నాయి. రోజూ రెండు వాహన సేవల్లో భక్తులు పాల్గొని తరిస్తున్నారు. నాల్గవ రోజు అమ్మవారు రాజగోపాలుడి అలంకరణలో కల్పవృక్ష వాహనంపై విహరించారు. అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, నిత్య కైంకర్యాలను నిర్వహించారు. అమ్మవారిని సన్నిధి నుంచి వాహన మండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు.