వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిన ASI మృతి…

ఇన్స్పెక్టర్ వేధింపుల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసిన ASI నర్సింహులు మృతి చెందారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ ముందు గత నెల 22న నర్సింహులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన నర్సింహులు… కంచన్ బాగ్ అపోలో డీఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.