వర్మకు మరో షాక్ ఇచ్చిన ‘సెన్సార్ బోర్డు’

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చుక్కెదురైంది. ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ కు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేమని సెన్సార్ సభ్యులు ప్రకటించారు. కులాల మధ్య గొడవలు జరిగే అవకాశముందని సెన్సార్ బోర్డు అభిప్రాయపడింది.

దీంతో సెన్సార్ పై రివైజింగ్ కమిటీకి వెళ్లాలని వర్మ భావిస్తున్నారు. దీంతో సినిమా విడుదల పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.