మావి మేమే ఇచ్చుకుంటాం..!

ప్రముఖ ఆన్లైన్ మార్కెట్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమ ఆర్డర్లను తామే సప్లై చేసుకునే విధంగా అడుగులు వేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా నగర ప్రాంతాల్లో 50 శాతానికి పైగా తమ ఆర్డర్లను తామే సరఫరా చేసుకోవటానికి ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తుంది. readmore..

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు కూడా సూచీలను ముందుకు నడిపించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 169 పాయింట్లు లాభపడి 40,582 వద్ద.. నిఫ్టీ 62 పాయింట్లు పుంజుకుని 11,972 వద్ద స్థిరపడింది. readmore..

66 శాతం ప్రీమియంతో ఉజ్జీవన్ లిస్టింగ్

ఇటీవల ఐపీఓకు వచ్చి రూ. 750 కోట్లను సమీకరించిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇవాళ స్టాక్‌ మార్కెట్లలో లిస్టింగ్‌ అయింది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏకంగా 66% ప్రీమియంతో రూ. 62 వద్ద లిస్టింగ్‌ అయింది. ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.36-37 కాగా ఈ readmore..

లాభాల్లో మొదలైన స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 10.15 సమయంలో సెన్సెక్స్‌ 129 పాయింట్లు లాభపడి 40,542 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 11,955 వద్ద ట్రేడవుతున్నాయి. టాటామోటార్స్‌, యస్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటాస్టీల్‌ షేర్లు భారీ లాభాల్లో కొనసాగుతుండగా.. ఓఎన్‌జీసీ, జీ, భారతిఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, readmore..

లాభాల్లో మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 40,413 వద్ద.. నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 11,910 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.83 గా ఉంది. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, readmore..

పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ పదవికి విజయ్‌శేఖర్‌ శర్మ రాజీనామా

పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పేటీఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. తన రాజీనామా లేఖను డిసెంబరు 2న పేటీఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ బోర్డుకు పంపారు. తనపై ఇతర బాధ్యతలు కూడా ఉన్న నేపథ్యంలోనే తాను ఈ పదవినుంచి తప్పుకుంటున్నట్లు readmore..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 248 పాయింట్లు నష్టపోయి 40,240 వద్ద.. నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయి 11,857 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, readmore..

జీఎంఆర్‌ కు మరో ప్రతిష్టాత్మక అవార్డు

జీఎంఆర్‌ గ్రూప్‌ కన్సార్టియం కు ప్రతిష్టాత్మక వరల్డ్‌ ఆర్కిటెక్చర్‌ అవార్డు వరించింది. మాక్టాన్ -సెబు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు టెర్నినల్‌ 2 ను అభివృద్ధి చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది. ఈనెల 4 నుంచి 6 వ తేదీల మధ్య పిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో జరిగిన వరల్డ్‌ readmore..

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 42 పాయింట్ల లాభంతో 40,487 వద్ద.. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 11,937 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, మారుతి సుజుకి, రిలయన్స్ readmore..

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 334 పాయింట్లు నష్టపోయి 40,445 వద్ద.. నిఫ్టీ 104 పాయింట్లు నష్టపోయి 11,914 వద్ద ముగిసింది. బీఎస్ఈ readmore..