గొల్లపూడి మారుతీరావు కన్నుమూత…

ప్రముఖ సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు కొద్దిసేపటి క్రితం చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరిణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చికిత్స పొందుతున్నారు. రచయితగా, మంచి నటుడిగా, జర్నలిస్ట్ గా ప్రపంచానికి పరిచయమైనా వ్యక్తి మారుతీరావు. 250 కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన readmore..

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా కు లైన్ క్లియర్

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చింది. కొన్ని సీన్లు తొలగింపు తర్వాత సినిమా విడుదలకు అంగీకరించింది. గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన ఈ సినిమా విషయంలో సెన్సార్ బోర్డ్ ఆచితూచి వ్యవహరిస్తుంది… దీనితో నిర్మాతలు హైకోర్ట్ కి కూడా వెళ్లారు. ముందు readmore..

వెంకీమామలో సమంత… అదే ట్విస్ట్

వెంకీమామలో క్యూట్ బ్యూటీ సమంత మెరవనుంది. విక్టరీ వెంకటేశ్ .. అక్కినేని వారసుడు నాగచైతన్య కథానాయకులుగా కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో ‘వెంకీమామ’ సినిమా రూపొందింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో, వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటించారు. readmore..

‘అల వైకుంఠపురములో’ టీజర్

అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. టబు, సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, నవదీప్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. లవ్.. readmore..

‘అక్క ఉంటే.. ఇద్దరు అమ్మలతో సమానం’ అంటున్న కార్తీ ‘దొంగ’ ట్రైలర్

ఎప్పుడు భిన్నమైన కథలతో, తన నటనతో మెప్పు పొందుతాడు కార్తీ. ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తి ప్రస్తుతం నటిస్తున్న ‘దొంగ’ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. నిజ జీవితంలో వదిన, మరిది ఐన జ్యోతిక, కార్తి ఈ సినిమాలో అక్కా తమ్ముళ్ల పాత్రలో నటించారు. readmore..

జాతీయ స్థాయి దర్శకుడితో ప్రభాస్… !

బాహుబలి సినిమాతో ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. జాతీయ స్థాయిలో ప్రభాస్ పాపులర్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి అతనితో సినిమాలు చేయడానికి బాలివుడ్ దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కూడా ప్ర‌భాస్‌తో ఒక సినిమా చేసేందుకు readmore..

ఘట్స్ ఉంటే వాళ్లపై తీయి సినిమా…

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేఏ పాల్ కోడలు జ్యోతి ఫిర్యాదు చేశారు. అమ్మరాజ్యంలో కడప బిడ్డల సినిమాలో చాలా పాత్రలు అభ్యంతరకరంగా ఉన్నాయని జ్యోతి ఆరోపించారు. హైకోర్టు తీర్పును లెక్క లెక్కచేయకుండా సినిమా రిలిజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆమె మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమాని అడ్డుకోవాలనంటున్న readmore..

దీపికా పదుకొనే ‘ఛపాక్’ ట్రైలర్‌..

యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా దీపికా పదుకొనే నటిస్తున్న సినిమా ‘ఛపాక్’. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు విడుదల చేసారు. యాసిడ్‌ దాడికి గురైన వ్యక్తులు శారీరకంగా, మానసికంగా ఎలా readmore..

విడాకులు తీసుకున్న శ్వేతాబసు ప్రసాద్

ప్రముఖ నటి శ్వేతా బసు ప్రసాద్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శ్వేత.. సెక్స్ రాకెట్‌లో చిక్కుకుని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గత యేడాది ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ మిత్తల్‌‌ను డిసెంబర్ readmore..

కోలుకున్న లతా మంగేష్క‌ర్ : ఫోటో వైరల్

న్యూమోనియాతో బాధపడుతూ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ (90) ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ హాస్పిటల్ లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. తాజాగా ల‌త ఆసుప‌త్రి నర్సుల‌తో దిగిన ఫోటో ఒకటి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. దాదాపు నెల రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందిన లత readmore..