ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

ప్రకాశం జిల్లాలో ఘోరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొనకనమిట్ల మండలం కొత్తపల్లి వద్ద ఓ కారును లారీ ఢీకొట్టగా.. నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను కర్ణాటక రాష్ట్రం బళ్లారి వాసులుగా గుర్తించారు. బాధితులు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానంతరం తిరుమల వెంకన్న readmore..

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును లారీ ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను రాయచోటికి చెందిన హర్షద్ ఖాన్, హసజిరా, కలికిరి మండలానికి చెందిన హరునోభాషా, అఫిరాలుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులు readmore..

న్యూజెర్సీలో కాల్పుల మోత : ఆరుగురు మృతి

న్యూజెర్సీలో మరోసారి కాల్పుల మోత మోగింది. ట్రక్కులో వచ్చిన దుండగులు జెర్సీ నగరంలోని ఓ నిత్యావసరాల దుకాణంలో ఒక్కసారిగా కాల్పులు జరిపారు. విషయం తెలుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా వారిపై కూడా ముష్కరులు కాల్పులు జరిపారు. కాగా ఈ దాడిలో ఆరుగురు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. అందులో ముగ్గురు readmore..

బస్సులో బలవంతంగా తాళి కట్టిన ప్రబుద్ధుడు

బస్సులో వెళుతున్న యువతి మెడలో బలవంతంగా తాళిని కట్టేశాడో ప్రబుద్ధుడు. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు శాండ్రోర్‌కుప్పం ప్రాంతానికి చెందిన జగన్‌, ఆంబూరుకు చెందిన యువతి గతంలో ఓ కళాశాలలో చదువుకుంటూ ఐదేళ్లు స్నేహితుల్లా మెలిగారు. కళాశాలలో చదువుతున్నప్పటి నుంచి ఆ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఈ విషయం యువతికి readmore..

ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాం..

దిశ కేసులోని నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) ప్రతినిధుల బృందం మంగళవారం కూడా తన విచారణను కొనసాగించింది. ఈ ఎన్‌కౌంటర్ సమయంలో గాయపడిన పోలీసులను ప్రధానంగా విచారించారు. అలాగే, ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసులను విచారించింది. చటాన్‌పల్లి వద్ద సంఘటనా స్థలికి తెల్లవారుజామున నిందితులను readmore..

డ్రగ్స్ సారఫరా చేస్తూ పట్టుబడ్డ కాంగ్రెస్ నేత కుమారుడు…

భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. డ్రగ్స్ సారఫరా చేస్తున్న ఒక యువకుడిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ యువకుడు కాంగ్రెస్ నేత కత్తి వెంకట స్వామి కొడుకుగా పోలీసులు గుర్తించారు. అతని వద్ద వున్నా 40 డ్రగ్స్‌ ప్యాకేట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. readmore..

బంజారాహిల్స్ లో భారీ చోరీ…

బంజారాహిల్స్ లోని ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంటున్న వ్యాపారి కపిల్ గుప్తా కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం బయటకు వెళ్లారు. సోమవారం తిరిగి రాగా… ఇంట్లోని అల్మారా తెరిచి ఉంది. అందులోని నగదు, కోటి రూపాయల విలువైన readmore..

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ గురువారానికి వాయిదా

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి రెండు పిటిషన్లు దాఖలు కాగా ఇవాళ మధ్యాహ్నం 2.30గంటలకు హైకోర్టు విచారణకు స్వీకరించింది. నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనలో readmore..

నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఈ నెల 16న ఉదయం 5 గంటలకు నలుగురు దోషులకు ఈ శిక్ష అమలు చేస్తున్నట్లు తిహార్‌ జైలు అధికారులు తెలిపారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు జైలు అధికారులు readmore..

కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల నాలుగు నిండు ప్రాణాలు గాలిలో కలిసాయి. భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో.. కృష్ణ మందీర్ సమీపంలో అతి వేగంగా వచ్చిన కారు డివైడర్ ఎక్కి పక్కనే ఉన్న మర్రి చెట్టును ఢీ కొట్టింది. మృతులను readmore..