చైనాకు రుణాలివ్వం..!

చైనాకు రుణాలివ్వబోమని వరల్డ్ బ్యాంకు ప్రకటించింది. చైనాకు రుణాలివ్వడం క్రమంగా తగ్గిస్తామని వరల్డ్ బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. “చైనాకు ప్రపంచ బ్యాంకు రుణాలు బాగా తగ్గుతాయని అమెరికాతో సహా మా వాటాదారులందరితో మా ఒప్పందంలో భాగంగా తగ్గుతూనే ఉంటాయి” అని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద readmore..

చైనాకు అప్పులు వద్దు…!

2025 చైనాకు ఇవ్వనున్న రుణాల గురించి ప్రపంచ బ్యాంకు ఇటీవల చేసిన ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏటా ఒక బిలియన్ నుంచి 1.5 బిలియన్ డాలర్లు రుణం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. దీనిపై స్పందించిన ట్రంప్… ప్రపంచబ్యాంకు readmore..

అమెరికాలో కాల్పులు…

అమెరికాలోని ఫ్లోరిడాలో కాల్పులు కలకలం రేపాయి. ఫ్లోరిడాలో ఉన్న ఓ నౌకాశ్ర‌యంలో ఈ ఘటన జరిగింది. సౌదీ ఎయిర్‌ఫోర్స్ శిక్ష‌కుడు కాల్పులకు పాల్ప‌డ్డాడు. ఆ ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతిచెందారు. కాల్పుల‌కు దిగిన ఉన్మాదిని పోలీసులు హ‌త‌మార్చారు. నేవ‌ల్ ఎయిర్‌స్టేష‌న్ పెన్స‌కోలాలో జ‌రిగిన ఘ‌ట‌న‌లో మొత్తం 8 మంది గాయ‌ప‌డ్డారు. readmore..

సూడాన్ లో ఘోర అగ్ని ప్రమాదం… 18 మంది భారతీయులు మృతి

సూడాన్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పలువురు భారతీయులు మృతి చెందారు. ఖార్తూమ్ పారిశ్రామికవాడలోని పింగాణి పరిశ్రమలో ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. మృతుల్లో 18 మంది భారతీయులు ఉన్నట్లు మన దేశ రాయబార కార్యాలయం తెలిపింది. మరో ఏడుగురు భారతీయులకు గాయాలయ్యాయని, readmore..

సుందర్ పిచాయ్‌కి మరో కీలక బాధ్యత..

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరో కీలక బాధ్యతను చేపట్టనున్నారు. గూగుల్‌ వ్యవస్ధాపకులు లారీ పేజ్‌, సెర్జీ బ్రిన్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ నుంచి వైదొలగడంతో ఆ కంపెనీ సీఈఓగా సుందర్‌ పిచాయ్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ.. కంపెనీ షేర్ హోల్డర్స్‌గా, బోర్డు డైరెక్టర్స్‌గా సంస్థకు readmore..

వెస్టిండీస్ దీవుల్లో నిత్యానందుడు..!

నిత్యం ఏదోక వివాదంలో ఉండే ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందపై ఉన్న కేసులకు భయపడి దేశం దాటి విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. నిత్యానంద ఏ దేశం వెళ్లింటాడంటూ జోరుగా చర్చ జరిగింది. తాజాగా ఈ స్వామి వెస్టిండీస్ దీవుల్లో ప్రత్యక్షమయ్యాడు. కొంతకాలం క్రితమే అక్కడి దీవుల్లో ఓ readmore..

భారత జలాల్లో చైనా నౌక..!

భారత సముద్ర జలాల్లో చైనా కవ్వింపు చర్యలకు దిగుతుంది. ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం చైనా రీసెర్చ్ నౌక ‘షి యాన్ 1’ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో భారత జలాల్లో రీసెర్చ్ కార్యాకలాపాలు చేస్తుండగా నిఘా విమానం గుర్తించి వెంటనే అక్కడి readmore..

టీ ఇస్తేనే డ్యూటీ చేస్తానంటున్న గుర్రం..!

ప్రపంచంలో చాలా మందికి టీ అలవాటు ఉంటుంది. వాళ్ళు టీ తాగనిదే ఏ పని చెయ్యరు కూడా… ఉదయాన్నే లేవగానే ఒక కప్పు టీ అత్యవసరం. సరిగా ఇదే అలవాటు ఒక గుర్రానికి కూడా ఉంది. ఇంగ్లాండ్‌లోని మెర్సిసైడ్ పోలీసు విభాగంలో పని చేసే గుర్రం పేరు జాక్. readmore..

దేశభక్తి చట్టాన్ని ప్రయోగించిన తొలి అధ్యక్షుడిగా ‘ట్రంప్‌’

అమెరికా మొదటి సారిగా దేశభక్తి చట్టాన్ని ప్రయోగించింది. ఈ చట్టాన్ని ఉపయోగించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ నిలిచారు. అమెరికాపై ఒసామా బిన్‌ లాడెన్‌ జరిపించిన వైమానిక దాడుల అనంతరం 2001లో  అమెరికా పార్లమెంట్‌ ఈ చట్టాన్ని ఆమోదించింది. టెర్రరిస్టు కార్యకలాపాలకు సంబంధించి ఆదమ్‌ అమీన్‌ హసౌన్ అమెరికా readmore..

మంచులో చిక్కుకుని భారత సైనికులు మృతి…!

సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో 18,000 అడుగుల ఎత్తులో గస్తీ తిరుగుతుండగా దక్షిణ సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో హిమపాతంలో చిక్కుకుని భారత ఆర్మీ గస్తీ బృందానికి చెందిన ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన వెంటనే అవలాంచీ రెస్క్యూ బృందం ఘటనా స్థలికి చేరుకొని హెలికాప్టర్లను కూడా రంగంలోకి readmore..