వోడాఫోన్ అదిరిపోయే ఆఫర్

తన వినియోగదారుల కోసం వోడాఫోన్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. నెలకు రూ.999తో రీచార్జ్ చేయిస్తే 50 శాతం వేగవంతమైన డేటాతో పాటుగా రూ.20,000 విలువైన ప్రయోజనాలు అందిస్తూ ప్రకటన విడుదల చేసింది. బండిల్డ్ ఇంటర్నేషనల్ రోమింగ్ సర్వీసు, వొడాఫోన్ రెడ్‌ఎక్స్ ప్లాన్‌లో ఏడాదిపాటు నెట్‌ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్, readmore..

ఐఫోన్ వాడాలనుకుంటున్నారా..?

ఐఫోన్” ఈ ఫోన్ జీవితంలో ఒక్కసారి అయినా వాడాలి అనేది చాలా మంది యూత్ లో ఉండే ఒక చిన్న కోరిక. ఆర్ధిక స్తోమత సరిపడక దీనిని కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరు దొంగతనాలు ఈ ఫోన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. readmore..

మా అమ్మకు పెళ్ళికొడుకు కావాలి…

కాలం మారుతున్న కొద్దీ మనుషుల ఆలోచన మారుతుందని అంటారు… మారడంలో తప్పు లేదు గాని అది కొత్త పుంతలు తొక్కుతూ ఆశ్చర్యాలకు కూడా గురి చేయడమే ఆందోళన కలిగిస్తుంది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ భారత్ లో విదేశీ సంస్కృతి పాళ్ళు కాస్త ఎక్కువగా కనపడుతున్నాయి. తాజాగా ఒక readmore..

30 సెకన్లు మోగాల్సిందే..

ఇన్‌కమింగ్‌ కాల్‌ రింగ్‌ సమయం విషయంలో టెలికాం సంస్థల మధ్య నెలకొన్న వివాదానికి చెక్‌ పెడుతూ టెలికాం నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్‌ ఫోన్ల విషయంలో ఇన్‌కమింగ్‌ కాల్‌ రింగ్‌ టైమ్‌ను 30 సెకన్లుగా నిర్ణయించింది. ల్యాండ్‌లైన్‌ ఫోన్ల విషయంలో ఈ సమయం నిమిషంగా readmore..

గిన్నిస్ బుక్‌లో ఇండియన్స్…

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌– 2020లో 80 మంది భారతీయులకు చోటు దక్కింది. వేలాది కొత్త రికార్డులు, ప్రత్యేక కేటగిరీలు కలిగిన తాజా గిన్నిస్‌ పుస్తకాన్ని పెంగ్విన్‌ రాండ్‌సమ్‌ హౌస్‌ ప్రచురణ సంస్థ విడుదల చేసింది. ఇందులో భారతీయుల రికార్డులు 80 చోటుదక్కించుకున్నాయి. ప్రపంచంలోనే పొడవైన జుట్టు readmore..

ఆ సోషల్ మీడియా యాప్స్ పేర్లు మారుతున్నాయా?

మనిషి లైఫ్ లో సోషల్ మీడియా ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పక్కర్లేదు.  సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి అకౌంట్స్ ఉంటాయి అనడంలో సందేహం అవసరం లేదు. సెలెబ్రిటీస్ మొదలు సామాన్యుల వరకు సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేస్తుంటారు.  ముఖ్యంగా పేస్ బుక్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ లు.  ఈ readmore..

చైనాలో అందుబాటులోకి 5జీ సేవలు.. ఇక నమ్మశక్యం కాని మార్పులు!

బీజింగ్: డ్రాగన్ కంట్రీ చైనాలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. ఆ దేశానికి చెందిన మూడు టెలికం కంపెనీలు గురువారం ఈ విషయాన్ని వెల్లడించాయి. చైనాలోనే అతిపెద్ద టెలికం ఆపరేటర్ అయిన ‘చైనా మొబైల్’.. బీజింగ్, షాంఘై, షెంజాన్ తదితర 50 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. readmore..