ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాద సంఘటనలో సుమారు 32 మృతి చెందినట్లు సమాచారం. వీరంతా దట్టమైన పొగ కారణంగా ఊపిరి ఆడక చనిపోయినట్లు తెలుస్తోంది. ఝాన్సీ రోడ్ లోని అనాజ్ మండిలో ఈ ప్రమాదం సంభవించింది. ఓ నివాసంలో ఆదివారం తెల్లవారుజామున మంటలు readmore..

కాంగ్రెస్ నేత వేలు కొరికిన బీజేపీ నేత!

దేశంలో ఉల్లి ధరల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు 200 లకు పైగా ఉల్లి ధరలు పలుకుతున్నాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనితో దేశంలో ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఉల్లి ని తక్కువ ధరకు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని readmore..

దిశా ఘటనపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే విభేదించారు. రేప్ కేసులో త్వరగా తీర్పులు చెప్పాలన్న రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యలను జిస్టిస్ బాబ్జే తప్పుబట్టారు. ఏ కేసులో నైనా వెంటనే తీర్పులు చెప్పడం సరైన విధానం కాదన్నారు. జస్టిస్ అనేది ప్రతీకారంగా readmore..

అత్యాచార ఘ‌ట‌న‌ల‌కు భార‌త్‌ రాజ‌ధానిగా మారింది : రాహుల్

అత్యాచార ఘ‌ట‌న‌ల‌కు భార‌త్‌.. ప్ర‌పంచ దేశాల‌ రాజ‌ధానిగా మారిందని.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు కేరళలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. వయనాడ్‌లో ఓ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిశ, ఉన్నావ్ లైంగిక దాడులపై తీవ్రంగా స్పందించారు. భార‌త్ త‌మ readmore..

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంలో మరో పిటిషన్

దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసుకు సంబంధించి సిట్ ని నియమించాలని, ఆ విచారణను అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షించాలని ఎం.ఎల్. శర్మ అనే మరో లాయర్ పిటిషన్ వేశారు. అదేవిదంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపడాన్ని సమర్ధించిన రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్, readmore..

రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు…

దేశంలో వరుస అత్యాచార ఘటనలు వెలుగు చూస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దిశ దుర్ఘటన దేశాన్ని కుదిపేయడం, ఇటీవల కాలంలో మహిళలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతుండడంతో కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా మహిళలపై దాడుల విషయంలో అన్ని రాష్ట్రాలనూ కఠినంగా readmore..

మృతదేహాలను పరిశీలించిన మానవ హక్కుల కమిషన్‌

దిశ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ బృందం మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని.. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఆరిఫ్, నవీన్, శివ, వెంకటేశ్‌ మృతదేహాలను పరిశీలించింది. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం రిపోర్టును అధ్యయనం చేసింది. మృతుల కుటుంబ సభ్యులతో స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనుంది. అనంతరం చటాన్‌పల్లిలో readmore..

ఇక్కడ మహిళలకు స్థానం లేదు : ప్రియాంక గాంధీ

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెబుతున్న దానికి, రాష్ట్రంలో జరుగుతున్న దానికీ ఏమాత్రం పొంతన లేదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ఉన్నావ్ బాధిత కుటుంబాన్ని ఇవాళ ప్రియాంక పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో నేరగాళ్లకు స్థానం లేదని ముఖ్యమంత్రి పదేపదే చెబుతారు. కానీ ఇక్కడ readmore..

హద్దుల్లేని క్రూరత్వం..: మమతా

ఉన్నావ్ అత్యాచార కేసులో బాధితురాలిని దారుణంగా హత్య చేయడంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ దారుణంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. హద్దుల్లేని క్రూరత్వం అంటూ ట్వీట్ చేసిన ఆమె.. బాధితురాలి మృతి బాధాకరమన్నారు. న్యాయవాదిని కలిసేందుకు వెళుతుండగా బెయిలుపై బయటికి readmore..

ఆ మృగాలు బతకడానికి వీల్లేదు…

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులు ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. న్యాయం జరుగుతుందని కోర్ట్ కి వెళ్తే కోర్ట్ లోనే తమ అమ్మాయిని ఈ విధంగా కాల్చి చంపడం ఏంటి అంటూ రోదిస్తున్నారు. 90 శాతం కాలిన గాయాలైన ఆమెను ఢిల్లీలోని సఫ్తర్‌గంజ్ ఆస్పత్రికి తరలించి చికిత్స readmore..