గోటబయ రాజపక్సకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన గోటబయ రాజపక్సకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఆదివారం వెల్లడించిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో గోటబయ రాజపక్స తన ప్రత్యర్థి, అధికార యూఎన్‌పీ నేత సజిత్ ప్రేమదాసపై విజయం సాధించారు. రాజపక్స 53-54 శాతం ఓట్లు గెలుచుకున్నట్టు శ్లీలంక ఎన్నికల readmore..

ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న బీజేపీ అగ్రనేతలు…

ఝార్ఖండ్ లో ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు పాల్గొననున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈనెల 21 నుంచి జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతుండగా… నవంబర్ 21, 25, డిసెంబర్ 5, 9, 14, 17 తేదీల్లో అమిత్‌షా జార్ఖాండ్‌లో విస్తృత ప్రచారం సాగించనున్నారు. రోజుకు readmore..

ఎన్డీయే నుంచి తప్పుకున్న శివసేన…

బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే నుంచి శివసేన తప్పుకున్నట్టు ప్రకటించింది. సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం జరుగనున్న ఎన్డీయే సమావేశానికి తాము హాజరుకావడం లేదని శివసేన ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ… ఉద్ధవ్ థాక్రేను ముఖ్యమంత్రిని చేయాలని శివసేన పార్టీ readmore..

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గోటబయ రాజపక్సె విజయం

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స సోదరుడు గోటబయ రాజపక్సె విజయం సాధించారు. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, కౌంటింగ్ ప్రతిదశలోనూ రాజపక్స ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. తన సమీప ప్రత్యర్థి, అధికార యూఎన్‌పీ నేత సజిత్ ప్రేమదాసపై పైచేయి readmore..

పార్లమెంట్ లో శివసేన విపక్షం…

మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి కోసం తలెత్తిన వివాదం ఎన్డీయే నుంచి శివసేన బయటకు వచ్చే విధంగా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి శివసేన తప్పుకుంది. కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. దీనితో రాజ్యసభలో readmore..

కేసులపై స్పందించిన చింతమనేని…

ఏలూరు జైలు నుంచి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదలయ్యారు. దాదాపు 66 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల సహాయంతో ప్రతిపక్ష నాయకులను అణచివేస్తున్నారని ఆరోపించారు. నేను ఎందుకు పనికిరానని ప్రజలు నిర్ణయిస్తే రాజకీయాల readmore..

వంశీ రాజీనామా చెయ్యాల్సిందే…

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారాలి అంటే రాజీనామా చెయ్యాల్సిందేనని స్పీఎకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారాలి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాల్సిందే అని ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి నిన్ఱయానికి కట్టుబడి ఉన్నానని readmore..

చంద్రబాబు ఇక నీ టైం అయిపోయింది… కొడాలి నాని ఫైర్

ఎన్టీఆర్‌కు వెన్నపోటు పొడిచి ఆయన పదవిని లాక్కున్నాడు. సన్నాసి, వెధవ, లుచ్చాగాళ్లు చంద్రబాబు, దేవినేని ఉమ. దేవినేని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎన్టీఆర్‌ బతికున్నంత కాలం ఆయనతోనే నెహ్రూ ఉన్నారు. గతంలో చంద్రబాబు మా ఎమ్మెల్యేలను కొనలేదా?. 23 మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్లు కొన్నారు. నాణ్యమైన readmore..

ఈ నెల 30న ఢిల్లిలో ‘భారత్‌ బచావ్‌’ ఆందోళన

ఢిల్లిలో వార్‌రూంలో కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో నేతలు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, రైతుల సమస్యలపై ఆందోళనలను ఉద్ధృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అదేవిదంగా ఈ నెల 30న ఢిల్లిలో రాంలీలా మైదాన్ లో భారత్‌ readmore..

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ నేతలు ఎవరు ఏమన్నారంటే…

మాజీఎంపి కొనకళ్ళ : పార్టీ తరఫున వల్లభనేని వంశీతో మూడు గంటలు చర్చలు జరిపాం. టిడిపి అండగా ఉంటుందని వంశీకి చెప్పాం. చంద్రబాబును, లోకేష్ ను అప్రదిష్ఠపాలు చేయడానికే వల్లభనేని వంశీమోహన్ ను జగన్ అడ్డుపెట్టుకున్నారు. ఎంఎల్సి వై.వి.బి పై వంశీ వ్యాఖ్యలు అసమంజసం. వంశీ, వై.వి.బికి ఇచ్చిన‌ readmore..