ఆసిస్ క్రికెట్ బోర్డ్ పై గంగూలీ ఫైర్…

ఈ మధ్య డే అండ్ నైట్ టెస్టులకు డిమాండ్ క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని టెస్ట్ దేశాలు ఈ క్రికెట్ ఆడేసాయి. ఇటీవల భారత్ బంగ్లాదేశ్ మీద ఈ మ్యాచ్ ఆదేసింది. 2021లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత జట్టుతో ఒకటి కంటే ఎక్కువ డే/నైట్ టెస్టులు readmore..

సెహ్వాగ్… సరిగ్గా పదేళ్ల క్రితం

టీం ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, బౌలర్ ఎవరైనా సరే క్రీజ్ లోకి వచ్చాడు అంటే చాలు పరుగుల వరదే…ఈ క్రమంలోనే అతని ఖాతాలో పలు రికార్డులు నమోదు అయ్యాయి. 2004లో పాకిస్థాన్‌పై 309 పరుగులు చేసిన సెహ్వాగ్.. readmore..

పింక్ బాల్ టెస్ట్ కావాలి…

గత నెలలో బంగ్లాదేశ్, భారత్ మధ్య జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. భారీగా అభిమానులు ఈ మ్యాచ్ చూడటానికి తరలి వచ్చారు. పింక్ బాల్ టెస్ట్ టీవీల్లో కూడా మంచి మార్కులే కొట్టేసింది. ఇక ఈ తరహా టెస్టులను readmore..

పాకిస్థాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం…

అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ అజేయ ట్రిపుల్ సెంచరీ (335)తో ఆసిస్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 589 పరుగులు చేసింది. 589/3 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ readmore..

2024 వరకు గంగూలీయేనా..?

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆ పదవిలో 2024 వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. గంగూలీ ఆధ్వర్యంలో బీసీసీఐ తొలి సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ప్రధానంగా లోధా కమిటీ సిఫార్సులపై చర్చ జరిగింది. రెండు పదవుల మధ్య విరామం, క్రికెట్ readmore..

దుమ్ము రేపిన డేవిడ్ వార్నర్..!

పాకిస్థాన్‌తో జరుగుతున్న డే/నైట్ టెస్టులో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ట్రిపుల్ సెంచరీతో దుమ్ము రేపాడు. చాన్నాళ్ళ తర్వాత తన అభిమానులకు అసలు సిసలు ఆట రుచి చూపించాడు. 418 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 39 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 335 పరుగులు చేశాడు. ఇక వార్నర్ గురించి readmore..

73 ఏళ్ళ రికార్డ్ బద్దలు కొట్టాడు..!

ఆసిస్ స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. 73 ఏళ్ళుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డ్ ని బద్దలు కొట్టాడు. పాకిస్తాన్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో మహ్మద్‌ ముసా బౌలింగ్‌లో సింగిల్‌ తీసి తన టెస్ట్ క్రికెట్ కెరీర్ లో 7 వేల readmore..

సగం మీసంతో కల్లిస్..

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న సఫారి క్రికెట్ దిగ్గజం జాక్ కల్లిస్ ఇప్పుడు అంతరించిపోతున్న ఖడ్గ మృగాలను కాపాడే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. సఫారి గడ్డి భూముల్లో ఎక్కువగా ఉండే ఈ జాతిని కాపాడటం కోసం ఒక ఉద్యమాన్నే చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో కల్లిస్ ఒక ఫోటో readmore..

అంబటి రాయుడిపై చర్యలు..?

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో అవినీతిని ప్రశ్నించిన క్రికెటర్‌ అంబటి రాయుడిపై చర్యలకు రంగం సిద్ధమైంది. నిబంధనల ప్రకారమే రాయుడిపై చర్యలు తీసుకుంటామని హెచ్‌సీఏ సభ్యులు అంటున్నారు. హెచ్‌సీఏలో అవినీతిపై అంబటి రాయుడు మంత్రి కేటీఆర్‌కు ఈ మధ్య కాలంలోనే ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు. దయచేసి అవినీతిని అంతం చేయాలని readmore..

సైనా నెహ్వాల్‌ సంచలన నిర్ణయం

ఇండియన్ స్టార్‌  షట్లర్‌ సైనా నెహ్వాల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ప్రీమియర్ బ్యాట్మింటన్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. గతేడాది జరిగిన పీబీఎల్‌లో సైనా..నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ తరపున ఆడింది. ఐదో పీబీఎల్‌ టోర్నీ జనవరి 20 నుంచి జరగనుంది. వచ్చే ఏడాదిలో జరిగే అంతర్జాతీయ మ్యాచ్ readmore..