గాంధీ కుటుంబానికి షాకిచ్చిన కేంద్రం

ఎస్పీజీ చట్టంలో కేంద్రం మార్పులు చేసింది… ఇకపై ప్రధాన మంత్రి, రాశ్రపతికి మాత్రమె ఎస్పీజీ భద్రత కల్పిస్తూ నిర్ణయం. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను విత్ డ్రా చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు ఇప్పటి నుంచి ప్రస్తుతం వారికున్న ఎస్‌పీజీ భద్రతను ఉపసంహరించి, జడ్ ప్లస్ కేటిగిరి భద్రత కల్పించనున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ మేరకు ఎస్‌పీజీ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను కల్పించారు.